1. అత్యుత్తమ జీవనశైలికి ఆహ్వానం పలకండి...
అభివృద్ధి చెందిన పరిసరాల నడుము, మేటి సౌకర్యాలు తోడుగా, ఉత్తమ నిర్మాణ విలువలతో మీ ఉన్నత జీవన శైలికి ఆహ్వానం పలకండి. “మాలో హెయిట్స్ “లో జీవనం మీకు, మీ కుటుంబానికి నిరంతరం సంతోషాలని పంచుతూ, ఓ మధుర జ్ఞాపకంలా నిర్మించ బడుతోంది.
2. నిజమైన నిర్మాణ విలువలకి.. నిలువెత్తు నిదర్శనం.
మన నివాసానికి వన్నె తెచ్చేది మేటి నిర్మాణ విలువలే. వాస్తు, వెంటిలేషన్, ఎలివేషన్ నుంచి నిర్మాణంలో వినియోగించే ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వస్తువులనే వినియోగిస్తూ, నిపుణులైన ఇంజినీర్ల పర్యవేక్షణలో, నిజమైన నిర్మాణ విలువలకి నిలువెత్తు నిదర్శనంలా రూపుదిద్దుకుంటోంది ‘ మత్స్య “మాలో హైట్స్ “.
3. అభివృద్దే ప్రామాణికంగా... ఆనందాలకి ప్రతిరూపంగా...
నిర్మాణ, వ్యాపార రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కర్నూలు. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే కి చెరువుగా, చుట్టూ గృహ సముదాయాల నడుమ, విద్యా,వైద్య, రవాణా సదుపాయాలకి కాలినడక దూరంలో, అత్యుత్తమ సౌకర్యాలతో, అత్యున్నత నిర్మాణ విలువలతో మత్స్య మీకు
అందిస్తున్న మరో మణిహారం మాలో హైట్స్.